మనం ఎందుకు ఆవలిస్తాము?అందరూ ఆవలిస్తారు – గర్భంలో ఉన్న పుట్టబోయే పిల్లలు కూడా. మనం ఎందుకు అలా చేస్తాము.మనం అలసిపోయినప్పుడు లేదా విసుగు చెందినప్పుడు మానవులు ఎక్కువగా ఆవలిస్తారు.మనం సహజంగా అలసిపోయినప్పుడు లేదా మన శరీరానికి ఓపిక లేనప్పుడు ఒక మనిషి సహజంగా ఆవలించడం జరుగుతుంది.శాస్త్రవేత్తల ప్రకారం నీద్రలేకపోవడమ్ లేదా ఆక్సిజన్ లేకపోవడం వల్ల జర్గుతుంధి అని గుర్తించారు. దీనితోపాటు వారు అనేది ఏమిటి అంటే ఆవలించడం వల్ల మనం ప్రశాంతంగా ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.అలసటతో ఒత్తిడిలో మునిగిన మనిషికి…
ఆవలించడమొక సహజమైన శాంతి ప్రక్రియ.
ఇది శరీరానికి విశ్రాంతి అవసరమని సూచించే నిస్సత్తువైన కూత.
మనసు విసిగినపుడు ఆ శ్వాస రహస్యంగా బయటికి వస్తుంది – అది శరీరం పిలిచే ఓ విశ్రాంతి సందేశం.
అవలింతలు ఎందుకు వస్తాయ్?

Good information and useful message….💓💓💓
thank you so much