గుంటగలగర ఉపయోగాలు

వర్షాకాలం వచ్చి రాగానే భూమి నుండి అనే రకరకాల మొక్కలు వాటి అంతటవే ఉన్నతమవుతుంటాయి మన ఇంట్లో చుట్టు గ్రామాల చుట్టూ పంట పొలాల చుట్టూ అనేక చోట్ల మొలిచే కొన్ని మొక్కలలో ఒకటి గుంటగలగరాకు.

గుంటగలగరాకు కేవలం జుట్టు పెరగడం కోసమే అని అందరు అనుకుంటారు కానీ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

  • సమస్త నేత్ర రోగాలకు,
  • మడమశూలకు
  • చెవుడుకు,
  • అతిసార విరేచనాలకు,
  • సంతానానికి, పేనుకొరుకుడుకు,
  • వంటి తిమ్మిర్లకు,
  • సర్పికి,
  • గడ్డలకు,
  • అన్ని రకముల కామెర్లకు, గుంటగలగరాకు సహాయపడుతుంది

మడమశూలకు

గుంటగలగరాకు రసాన్ని మడమకు పట్టించి రెండు పూటల రుతుతూ ఉంటే మడమశూల మాయమైపోతుంది.

అతిసార విరేచనాలకు

గుంటగలగర రసాన్ని మరియు తేనేని కలిపి ఒక మోతాదుగా రోజు రెండు పూటలా సేవిస్తుంటే అన్ని రకాల అతిసార విరేచనాలు ఆగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *