వర్షాకాలం వచ్చి రాగానే భూమి నుండి అనే రకరకాల మొక్కలు వాటి అంతటవే ఉన్నతమవుతుంటాయి మన ఇంట్లో చుట్టు గ్రామాల చుట్టూ పంట పొలాల చుట్టూ అనేక చోట్ల మొలిచే కొన్ని మొక్కలలో ఒకటి గుంటగలగరాకు.
గుంటగలగరాకు కేవలం జుట్టు పెరగడం కోసమే అని అందరు అనుకుంటారు కానీ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
- సమస్త నేత్ర రోగాలకు,
- మడమశూలకు
- చెవుడుకు,
- అతిసార విరేచనాలకు,
- సంతానానికి, పేనుకొరుకుడుకు,
- వంటి తిమ్మిర్లకు,
- సర్పికి,
- గడ్డలకు,
- అన్ని రకముల కామెర్లకు, గుంటగలగరాకు సహాయపడుతుంది
మడమశూలకు
గుంటగలగరాకు రసాన్ని మడమకు పట్టించి రెండు పూటల రుతుతూ ఉంటే మడమశూల మాయమైపోతుంది.
అతిసార విరేచనాలకు
గుంటగలగర రసాన్ని మరియు తేనేని కలిపి ఒక మోతాదుగా రోజు రెండు పూటలా సేవిస్తుంటే అన్ని రకాల అతిసార విరేచనాలు ఆగిపోతాయి.
bhringraj leaves for hair growth serum,# bhringraj leaves for hair growth oil,# bhringraj leaves hair growth in tamil,# bhringraj leaves to make you a real king,# bhringraj leaves hair growth in malayalam,# bhringraj plant uses for hair, #use of bhringraj,# bhringraj,#bhringraj oil,#bhringraj tel,# bhringraj hair,#bhringraj plant,#bhringraj powder,# bhringraj oil diy, #diy bhringraj oil,#bhringraj for hair,#bhringraj ke upyog,# bhringraj ke fayde, #bhringraj hair oil, maha bhringraj oil, #pure bhringraj oil# bhringraj, # bhringraj hair, # bhringraj ke fayde, # bhringraj leaves for hair growth oil, # bhringraj leaves hair growth in malayalam, # bhringraj leaves hair growth in tamil, # bhringraj leaves to make you a real king, # bhringraj oil diy, # bhringraj plant uses for hair, #bhringraj for hair, #bhringraj hair oil, #bhringraj ke upyog, #bhringraj leaves for hair growth serum, #bhringraj oil, #bhringraj plant, #bhringraj powder, #bhringraj tel, #diy bhringraj oil, #use of bhringraj, maha bhringraj oil