నేల ఉసిరి ఉపయోగాలు

ఈ మొక్కా మన గ్రామ శివార్లలో లేదా ఇంటి పరిసరాల్లో మనం చూడవచ్చు.ఈ మొక్క చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.ఈ మొక్క మీకు ఎక్కడ కనపడ్డా పిచ్చి మొక్క కదా అని పీకేయకండి.ఎందుకంటే దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి.ఆయుర్వేద శాస్త్రంలో ఈ మొక్క గురించి మరియు ఈ మొక్క ఉపయోగాలు గురించి చెప్పారు. ఇక్కడ మనం ఈ మొక్క వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో చూద్దాం. ఎక్కిళ్లకు దగ్గుకు…

Read More

గుంటగలగర ఉపయోగాలు

వర్షాకాలం వచ్చి రాగానే భూమి నుండి అనే రకరకాల మొక్కలు వాటి అంతటవే ఉన్నతమవుతుంటాయి మన ఇంట్లో చుట్టు గ్రామాల చుట్టూ పంట పొలాల చుట్టూ అనేక చోట్ల మొలిచే కొన్ని మొక్కలలో ఒకటి గుంటగలగరాకు. గుంటగలగరాకు కేవలం జుట్టు పెరగడం కోసమే అని అందరు అనుకుంటారు కానీ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మడమశూలకు గుంటగలగరాకు రసాన్ని మడమకు పట్టించి రెండు పూటల రుతుతూ ఉంటే మడమశూల మాయమైపోతుంది. అతిసార విరేచనాలకు గుంటగలగర రసాన్ని…

Read More