
భారత స్వాతంత్ర్య దినోత్సవం
ఈ రోజు మనందరం గర్వంగా, అందరం జరుపుకునే రోజు – భారత స్వాతంత్ర్య దినోత్సవం.1947 ఆగస్టు 15… ఈ రోజు, మన దేశం బ్రిటీష్ పాలన నుండి పూర్తిగా స్వేచ్ఛను పొందింది.కానీ ఈ స్వేచ్ఛ కేవలం ఒక రాత్రిలో రాలేదు… దాదాపు 200 ఏళ్ల పోరాటం, వేలాది వీరుల త్యాగాల ఫలితం ఇది.” “మన చరిత్రలో మహాత్మా గాంధీ గారి అహింసా సిద్ధాంతం, సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యం, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి లక్ష్మీబాయ్ వంటి…