
అవలింతలు ఎందుకు వస్తాయ్?
మనం ఎందుకు ఆవలిస్తాము?అందరూ ఆవలిస్తారు – గర్భంలో ఉన్న పుట్టబోయే పిల్లలు కూడా. మనం ఎందుకు అలా చేస్తాము.మనం అలసిపోయినప్పుడు లేదా విసుగు చెందినప్పుడు మానవులు ఎక్కువగా ఆవలిస్తారు.మనం సహజంగా అలసిపోయినప్పుడు లేదా మన శరీరానికి ఓపిక లేనప్పుడు ఒక మనిషి సహజంగా ఆవలించడం జరుగుతుంది.శాస్త్రవేత్తల ప్రకారం నీద్రలేకపోవడమ్ లేదా ఆక్సిజన్ లేకపోవడం వల్ల జర్గుతుంధి అని గుర్తించారు. దీనితోపాటు వారు అనేది ఏమిటి అంటే ఆవలించడం వల్ల మనం ప్రశాంతంగా ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.అలసటతో ఒత్తిడిలో…